Vijayagopal's Home Page

Telugu Articles - 2

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

mvc-003f.jpg

My Telugu articles are attracting a lot of friends. I am very happy about it. Here I am bringing a few more of my articles published earlier in leading periodicals. Most of them are about village life.

Click on the links to read the articles.

మనం ఉన్నాం. భూమి ఉంది గనుక మనం ఉన్నాం. సూర్యుడున్నాడు గనుక భూమి ఉంది. ఒక దాని కొకటి ఆధారంగా ఏర్పడిన క్రమం ఇది. మూలం సూర్యుడు. మూలమేపోతే? అమ్మో! ఇంకేమయినా ఉందా?

Suryudu Maraniste?

ఈ చక్కని పాడి యావు పొదుగులో  ముచ్చటగా మూడే చన్నులున్నాయి. ఒకటి రాజకీయము, రెండు సినిమా, మూడు క్రికెట్

Bharateeyullara! Johar!

గడపలన్నింటిలోనూ  ఏ గడప మేలు అంటే మహాలక్ష్మి  నివసించు `మా' గడప మేలంటూ పిల్లలకు ఒక పాట నేర్పిస్తారు.

Mana Vaaru

పిల్లల ఆటకు మొదటి బొమ్మలు తుపాకులు. అన్నల ఆయుధాలు తుపాకులు, అక్కడ ఆత్మరక్షణ కోసం తుపాకులు

Tupakula Prapancham

సాయంత్రం  పరుచుకునే  ఎరుపు  సంగతి మరో రకంగా ఉంటుంది. అది నెమ్మదిగా నీడలను మాయం చేస్తుంది. చీకటిని  పరిచయం చేస్తుంది

Cheekati Velugulu

చాలా మందికి తాము బాగా పాడతామని నమ్మకం ఉంటుంది. పిల్లలు మరింత బాగా పాడతారని మరీ మరీ నమ్మకం ఉంటుంది.

Aarunnokka Raagam

అప్పట్లో పైసలున్నా సరే, వాటిని ఖర్చుపెట్టడానికి మార్గాలు తెలియవు. అసలు బజార్లో ఇన్ని వస్తువులెక్కడివి?

Shaan Yentiki?

ఏం చూసి అన్నారో తెలియదు గానీ, తాతగారు పాలమూరు పట్నమయిపోతున్నది' అన్నారట.

Palamuru Patnamayindi

అది మంచిదిగానీ, చెడ్డది గానీ, సినిమా ద్వారా వెళ్ళినంత సులభంగా, ఒక సందేశం సమాజంలోకి చేరడానికి మరో మార్గం ద్వారా వెళ్ళదనిపిస్తుంది.

Esko buddi cheekatintilo

నిజానికి మనిషికి రాబోయేకాలం మీద ఉండే  ప్రేమ గతం మీద  ఉండదు.

Chitrabhanu Kramam

ప్రశ్నలడిగే వారికి జవాబులు చెప్పేవారు ఎప్పుడూ లోకువే!

Taram - Tamam

కానీ ఈ బిస నమ్మకం లేనిది. యావత్ తైలం తావద్వాఖ్యానం. దీపంలో చమురెంత సేపుంటే పురాణం అంత సేపు సాగుతుంది.

Telloni Bisa

యుద్ధం తాకిడికి భయపడుతూ నగరంలో చీకటి చేసి బిక్కుబిక్కుమంటూ బతకడం గురించి చెప్పాడు.

Naa Kallato Choodu!

నొప్పి కలిగించే మార్గాలు చాలానే ఉన్నాయి. వాటిని తగ్గించే మార్గాలు మాత్రం చాలా చాలా తక్కువగా ఉన్నాయి. 

Baadha - Mandu

భారతీయులు లోపలి ప్రపంచాలను  వెదుకుతూ గడిపారే గానీ, ఇతర ప్రాంతాలకోసం వెదికిందిలేదు.

Devulata

There are more articles under various headings.