Vijayagopal's Home Page

Telugu Stories & Articles -3

Home
Biodata
My Accomplishments
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

These are some of the works added recently

తెలుగు కథలు

వాడెప్పుడూ ఇలాగే చేస్తుంటాడు. ఉన్నట్టుండి మాయమయుపోతాడు. ఏమిటీ చెప్పడు. అడిగితే నవ్వుతాడు. పల్లెల్లో ఏదో పని ఉందంటాడు.

Arjun Never Came Back!

ఈసారెందుకో మనసు నిలబడలేదు.

ఇన్నేళ్ల తర్వాత ఊరికి పోలేకుండా ఉండలేక పోతున్నాను.

వెళ్లక తప్పదు.

Katha - A story

బాప్రే!'' అనుకోకుండా నోట్లోంచి మాటలు బయటకు వచ్చేశాయి. కాసరోల్లో డజను కోడిపిల్లలు ఆలూ బజ్జీలో అరసైజుకు  ఉన్నాయి. తలమీద కిరీటం, రంగు రంగుల ఈకలు, మొత్తం శరీరంతో సహా,తిరగడం లేదు! కానీ కదులతున్నాయి.

Wonderfood!

ఆ యింటనా తర్వాత కొంతసేపు వరకు ఎవరికిని మాటలు దోచలేదు

Churakatti

ఏమిటీ బొమ్మ నాలుగు గుర్రాలూ ఆరు కా ళ్లూ రెండు తలలూ ఒకటే నీడా

అర్థం లేదు అంతపెద్ద సూర్యుడు అర్జునుడు మాత్రం అరంగుళమే నీడలు మూరెడు -----

33 - A long story

కరువుకాలం దీరిపాయె గనుక

మనుమనికి మంచి పిల్లను జూసి పెండ్లిజేయాలె.

Avva - Noola Ginja

వ్యాసాలు

Kahlil Gibran - 7 from Sand and Foam

The truly great man is he who would master no one, and who would be mastered by none.

ఎవరి మీదా పెత్తనం చేయని, ఎవరి పెత్తనానికీ లొంగని మనిషి నిజంగా గొప్పవాడు.

Cooker Batukulu - an article in Telugu

తలుచుకుంటే గతమే మేలనిపిస్తుంది. ఇంతగా తిండి వస్తువులను గురించి పరిశోధనలు చేస్తుంటారు గదా, పాతకాలపు రుచులను నిలబెట్టే పద్ధతులను గురించి ఎందుకు పరిశోధించరు?

Eat and live!

బతికినంతకాలం తినాలె గనుక, అందులో నాణ్యమెరిగి తినడం మంచిపద్ధతి. ఏం తిన్నా పొట్టనిండుతుంది. నిజమే. కానీ, తిన్నతిండి కొంత మానసిక సంతృప్తిని కూడా ఇచ్చేరకంగా ఉంటే మిగతాపనులు చేయడానికి ఆనందంగా ఉంటుంది.

Prapancha Tantram

మనిషి, బతుకు తాకిడికి ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. అందుకే కల్పన సంగతికి వచ్చేసరికి, ఎలా ఉంటే తనకు బాగుంటుందో అలాంటి బొమ్మను గీసుకుంటాడు. కల్పనలో కూడా మళ్లీ నిజమే ఎదురయితే, ఎవరికీ నచ్చదని ఏనాడో తేలిపోయింది!

On quotations!

జీవితాన్ని కాచి వడబోసి చెప్పే మాటలు కొన్ని గుండెకు హత్తుకుంటాయి. వాటిలో ఆచరణ ఉండకపోవచ్చు. చెప్పిన విషయం కొత్తేమీ కాకపోవచ్చు. అయినా వినగానే అవునుగదా!”, అనిపిస్తుంది.

Veyyi Bhashala New Guinea

ఇండొనీషియాలో ఎన్నో భాషలున్నా, స్వాతంత్ర్యం తర్వాత అందరూ కలిసి, బహాసా భాష(!)కు పట్టంగట్టారు. అదే రాజ్యమేలుతున్నది. మన హిందీకి ఆ గౌరవం కలుగక పోవచ్చు!

Yendalo kooda Pandage!

అదేం విచిత్రమో గానీ, ఇప్పుడా బావుల్లేవు. వాటిలో నీళ్లూ లేవు. 

Marey Bhasha migalada?

ఉత్తర భారతంలో హింగ్లిష్, దక్షిణంలో టింగ్లిష్ అని మనం సరదాగా అనుకుంటాం.

Peruto ennenni pecheelo?

మనిషికి పేరు పడితే అది పిలుచుకోవడానికి అనుకూలంగా, అందంగా ఉండాలి. విరిచి పిలిచినా అందం చెడగూడదు. తిరుపతి వేంకటేశ్వరుడు వేంకటుడయ్యాడు. వెంకన్న అయ్యాడు. అయినా బాగానే ఉంది.

Paluku rallu

భాషలో మార్పులు రావడం, మాటలకు కొత్త అర్థాలు ఏర్పడడం సహజమే. అయితే ఉన్న మాటలనే తప్పుగా ప్రయోగించడం తెలుగువారికీ మధ్యన అలవాటుగా మారింది

I will continue to add more works here.