తెలుగు కథలు
“చూడూ! ఈ మాంసవులు గాళ్లు
మన భూమిదాకా ప్రయాణించలేరు.
వాళ్ల శరీరనిర్మాణమే
అందుకు కారణం. పైగా వాళ్ల
కమ్యూనికేషన్స్ కు మన
వ్యవస్థ అంతా కలిసి గొప్ప
అడ్డుగా తగులుతుంది.
ఆపైగా ధ్వని కాలుష్యం
సంగతి చెప్పనే చెప్పానుగదా!”
Sneha Hastam - A Science Fiction Story
వాడెప్పుడూ
ఇలాగే చేస్తుంటాడు. ఉన్నట్టుండి
మాయమయుపోతాడు. ఏమిటీ
చెప్పడు. అడిగితే నవ్వుతాడు.
పల్లెల్లో ఏదో పని ఉందంటాడు.
Arjun Never Came Back!
ఈసారెందుకో మనసు
నిలబడలేదు.
ఇన్నేళ్ల తర్వాత
ఊరికి పోలేకుండా ఉండలేక
పోతున్నాను.
వెళ్లక తప్పదు.
Katha - A story
బాప్రే!'' అనుకోకుండా
నోట్లోంచి మాటలు బయటకు
వచ్చేశాయి. కాసరోల్లో
డజను కోడిపిల్లలు ఆలూ
బజ్జీలో అరసైజుకు ఉన్నాయి. తలమీద కిరీటం, రంగు రంగుల ఈకలు, మొత్తం శరీరంతో
సహా,తిరగడం లేదు! కానీ కదులతున్నాయి.
Wonderfood!
ఆ యింటనా తర్వాత
కొంతసేపు వరకు ఎవరికిని
మాటలు దోచలేదు
Churakatti
ఏమిటీ బొమ్మ నాలుగు
గుర్రాలూ – ఆరు కా ళ్లూ – రెండు తలలూ
– ఒకటే
నీడా –
అర్థం లేదు – అంతపెద్ద
సూర్యుడు – అర్జునుడు మాత్రం
అరంగుళమే – నీడలు మూరెడు -----
33 - A long story
కరువుకాలం
దీరిపాయె గనుక
మనుమనికి
మంచి పిల్లను జూసి పెండ్లిజేయాలె.
Avva - Noola Ginja
వ్యాసాలు
Nidhi Kosam
అతను మారాడా? బయలుదేరాడా? వచ్చాడా? అతనేనా? అతనే
అయితే ఎంత బాగుంటుంది?
Icchutalo Unna Hayi!
ఉపకరించే వస్తువులను
కానుకలుగా ఇస్తే, కొన్ని
రోజులకవి లేకుండాపోతాయి.
కొంతకాలం ఉండే వస్తువులయితే,
ఎదురుగా ఉండి ఎప్పటికప్పుడు
ఇచ్చినవాళ్లను గుర్తుకు
తెస్తుంటాయి.
Search for Extra Terrestrial intelligence
జీవం ఇంకా
ఎక్కడయినా ఉందా?
ఇలాంటిది కాకుంటే ఇంకోలాంటిది! ఈ విశ్వంలో బూమ్మీద కాక, మరోచోట జీవం
ఉందా?
Kahlil Gibran - 7 from Sand and Foam
The
truly great man is he who would master no one, and who would be mastered by none. ఎవరి మీదా పెత్తనం
చేయని, ఎవరి పెత్తనానికీ
లొంగని మనిషి నిజంగా
గొప్పవాడు.
Cooker Batukulu - an article in Telugu
తలుచుకుంటే
గతమే మేలనిపిస్తుంది.
ఇంతగా తిండి వస్తువులను
గురించి పరిశోధనలు చేస్తుంటారు
గదా, పాతకాలపు రుచులను
నిలబెట్టే పద్ధతులను
గురించి ఎందుకు పరిశోధించరు?
Eat and live!
బతికినంతకాలం
తినాలె గనుక, అందులో నాణ్యమెరిగి
తినడం మంచిపద్ధతి. ఏం
తిన్నా పొట్టనిండుతుంది.
నిజమే. కానీ, తిన్నతిండి
కొంత మానసిక సంతృప్తిని
కూడా ఇచ్చేరకంగా ఉంటే
మిగతాపనులు చేయడానికి
ఆనందంగా ఉంటుంది.
Prapancha Tantram
మనిషి, బతుకు
తాకిడికి ఉక్కిరి బిక్కిరి
అవుతుంటాడు. అందుకే కల్పన
సంగతికి వచ్చేసరికి,
ఎలా ఉంటే తనకు బాగుంటుందో
అలాంటి బొమ్మను గీసుకుంటాడు.
కల్పనలో కూడా మళ్లీ నిజమే
ఎదురయితే, ఎవరికీ నచ్చదని
ఏనాడో తేలిపోయింది!
On quotations!
జీవితాన్ని
కాచి వడబోసి చెప్పే మాటలు
కొన్ని గుండెకు హత్తుకుంటాయి.
వాటిలో ఆచరణ ఉండకపోవచ్చు.
చెప్పిన విషయం కొత్తేమీ
కాకపోవచ్చు. అయినా వినగానే
“అవునుగదా!”, అనిపిస్తుంది.
Veyyi Bhashala New Guinea
ఇండొనీషియాలో
ఎన్నో భాషలున్నా, స్వాతంత్ర్యం
తర్వాత అందరూ కలిసి, బహాసా
భాష(!)కు పట్టంగట్టారు.
అదే రాజ్యమేలుతున్నది.
మన హిందీకి ఆ గౌరవం కలుగక
పోవచ్చు!
Yendalo kooda Pandage!
అదేం విచిత్రమో గానీ, ఇప్పుడా
బావుల్లేవు. వాటిలో నీళ్లూ
లేవు.
Marey Bhasha migalada?
ఉత్తర భారతంలో
హింగ్లిష్, దక్షిణంలో
టింగ్లిష్ అని మనం సరదాగా
అనుకుంటాం.
Peruto ennenni pecheelo?
మనిషికి
పేరు పడితే అది పిలుచుకోవడానికి
అనుకూలంగా, అందంగా ఉండాలి.
విరిచి పిలిచినా అందం
చెడగూడదు. తిరుపతి వేంకటేశ్వరుడు
వేంకటుడయ్యాడు. వెంకన్న
అయ్యాడు. అయినా బాగానే
ఉంది.
Paluku rallu
భాషలో మార్పులు
రావడం, మాటలకు కొత్త అర్థాలు
ఏర్పడడం సహజమే. అయితే
ఉన్న మాటలనే తప్పుగా
ప్రయోగించడం తెలుగువారికీ
మధ్యన అలవాటుగా మారింది
|