Click on the links to read the articles.
మనం ఉన్నాం. భూమి ఉంది గనుక మనం ఉన్నాం.
సూర్యుడున్నాడు గనుక
భూమి ఉంది. ఒక దాని
కొకటి ఆధారంగా ఏర్పడిన
క్రమం ఇది. మూలం సూర్యుడు.
మూలమేపోతే? అమ్మో!
ఇంకేమయినా ఉందా?
Suryudu Maraniste?
ఈ చక్కని పాడి యావు
పొదుగులో ముచ్చటగా
మూడే చన్నులున్నాయి.
ఒకటి రాజకీయము, రెండు
సినిమా, మూడు క్రికెట్
Bharateeyullara! Johar!
గడపలన్నింటిలోనూ ఏ గడప మేలు అంటే
మహాలక్ష్మి నివసించు `మా' గడప
మేలంటూ పిల్లలకు ఒక పాట
నేర్పిస్తారు.
Mana Vaaru
పిల్లల ఆటకు మొదటి బొమ్మలు
తుపాకులు. అన్నల ఆయుధాలు
తుపాకులు, అక్కడ ఆత్మరక్షణ
కోసం తుపాకులు
Tupakula Prapancham
సాయంత్రం పరుచుకునే ఎరుపు సంగతి
మరో రకంగా ఉంటుంది.
అది నెమ్మదిగా
నీడలను మాయం చేస్తుంది. చీకటిని పరిచయం చేస్తుంది
Cheekati Velugulu
చాలా మందికి తాము
బాగా పాడతామని నమ్మకం
ఉంటుంది. పిల్లలు
మరింత బాగా పాడతారని
మరీ మరీ నమ్మకం ఉంటుంది.
Aarunnokka Raagam
అప్పట్లో
పైసలున్నా సరే, వాటిని ఖర్చుపెట్టడానికి
మార్గాలు తెలియవు. అసలు బజార్లో
ఇన్ని వస్తువులెక్కడివి?
Shaan Yentiki?
ఏం చూసి అన్నారో తెలియదు
గానీ, తాతగారు పాలమూరు
పట్నమయిపోతున్నది' అన్నారట.
Palamuru Patnamayindi
అది మంచిదిగానీ, చెడ్డది
గానీ, సినిమా ద్వారా వెళ్ళినంత
సులభంగా, ఒక సందేశం సమాజంలోకి
చేరడానికి మరో మార్గం
ద్వారా వెళ్ళదనిపిస్తుంది.
Esko buddi cheekatintilo
నిజానికి మనిషికి రాబోయేకాలం
మీద ఉండే ప్రేమ
గతం మీద ఉండదు.
Chitrabhanu Kramam
ప్రశ్నలడిగే వారికి
జవాబులు చెప్పేవారు ఎప్పుడూ
లోకువే!
Taram - Tamam
కానీ ఈ బిస నమ్మకం లేనిది.
“యావత్ తైలం తావద్వాఖ్యానం.” దీపంలో చమురెంత సేపుంటే
పురాణం అంత సేపు సాగుతుంది.
Telloni Bisa
యుద్ధం తాకిడికి భయపడుతూ
నగరంలో చీకటి చేసి బిక్కుబిక్కుమంటూ
బతకడం గురించి చెప్పాడు.
Naa Kallato Choodu!
నొప్పి కలిగించే
మార్గాలు చాలానే ఉన్నాయి. వాటిని తగ్గించే
మార్గాలు మాత్రం చాలా
చాలా తక్కువగా ఉన్నాయి.
Baadha - Mandu
భారతీయులు లోపలి ప్రపంచాలను వెదుకుతూ గడిపారే
గానీ, ఇతర ప్రాంతాలకోసం
వెదికిందిలేదు.
Devulata
|