Vijayagopal's Home Page

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

Welcome!

homepage.jpg

bamboo.jpg
Locations of visitors to this page
Welcome to Vijayagopal's Home page!!
 
On this site you will find Telugu stories, articles, and poetry. There is science and many more things. There are also translations from Telugu. It is all my curiosity to experiment with things!
I have tried to bring the beauty of the language to you, through translation of interesting works.
 
For a long time, if you search on google, with words "Telugu, Article" my page was appearing in number 1 position ahead of Wikipedia. This surprised me so much!
 
Why not there more telugu on the Internet?, I ask myself.
 
I thank all the friends who visit my pages!
may I say that the number of pages in the site is more than 100 now? Thanks a lot for the support! 
 
My blog now has more than seven hundred interesting things including commentaries on a few verses of Vemana and Sumati Satakam . A lot of classical music is also available there. You can reach there through the link below on this page.
 
Your feedback will give me strength to move forward!!
 
 
 

gopalam_small.jpg

Updates!!

Good news!!

I am receiving the State Nandi award as Best anchor 2012 for the quiz program Sastra on DD Hyderabad!

For a long time I have not been able to add anything to this site. Still, friends are visiting and reading the material  already available. Thanks for that.

I shall soon resume updating the site regularly.

Vijayagopal
vgone.jpg

*********************************
Latest Additions and links
The following links will lead you to some recently added pages .

Telugu Science Primer (All 10 Chapters)

I am very happy to bring my latest popular science book in Telugu directly here!
I have no intention of printing this book and it will be available to visitors of this site free of cost!! Spread the word and see that more people make use of it!!
 
To download the the full ebook, instead of chapters please mail me at vijayagopalk@gmail.com and I will send you the link!

Sand and Foam - Kahlil Gibran - 8

అవును, నిర్వాణం ఉంది. అది నీ గొఱ్రెలను పచ్చికలోకి తోలడంలో ఉంది. నీ పిల్లను నిద్రపుచ్చడంలో ఉంది. ఇక నీ కవిత చివరి పాదం రాయడంలోనూ ఉంది.

Sneha Hastam - A Science fiction Story

చూడూ! ఈ మాంసవులు గాళ్లు మన భూమిదాకా ప్రయాణించలేరు. వాళ్ల శరీరనిర్మాణమే అందుకు కారణం. పైగా వాళ్ల కమ్యూనికేషన్స్ కు మన వ్యవస్థ అంతా కలిసి గొప్ప అడ్డుగా తగులుతుంది. ఆపైగా ధ్వని కాలుష్యం సంగతి చెప్పనే చెప్పానుగదా!”

Nidhi Kosam! - Who moved my Cheese?

అతను మారాడా? బయలుదేరాడా? వచ్చాడా? అతనేనా? అతనే అయితే ఎంత బాగుంటుంది?

Icchutalo Unna Hayi!

ఉపకరించే వస్తువులను కానుకలుగా ఇస్తే, కొన్ని రోజులకవి లేకుండాపోతాయి. కొంతకాలం ఉండే వస్తువులయితే, ఎదురుగా ఉండి ఎప్పటికప్పుడు ఇచ్చినవాళ్లను గుర్తుకు తెస్తుంటాయి.

Wanderer - Kahlil Gibran Second set of Stories

And the man said, “I love you. You are a beautiful thought, a thing too apart to hold in the hand, and a song in my dreaming.”

ఇక అబ్బాయి అన్నాడూ, నాకూ నీవంటే ప్రేమ. నీవొక అందమయిన ఆలోచనవు. నా చేతులకబ్బని వస్తువువు. నా కలలో పాటవు!”, అని.

జీవం ఇంకా ఎక్కడయినా ఉందా? లాంటిది కాకుంటే ఇంకోలాంటిది! విశ్వంలో బూమ్మీద కాక, మరోచోట జీవం ఉందా?

The Wanderer - kahlil Gibran ( A series of stories)

ఖలిల్ జిబ్రాన్ రచనలలో విలక్షణమయిన విజ్ఞానం ఉంటుంది. ఈ కథలను చదివితే మీకే తెలుస్తుంది.

Meghama.... Meghama.... An article in Telugu

ఏమయి పోయినాయీ వర్షాలు? ఎక్కడికి పోయినాయీ మేఘాలు?

Kahlil Gibran - 7

The truly great man is he who would master no one, and who would be mastered by none.

ఎవరి మీదా పెత్తనం చేయని, ఎవరి పెత్తనానికీ లొంగని మనిషి నిజంగా గొప్పవాడు.

Cooker Batukulu - An article in Telugu

తలుచుకుంటే గతమే మేలనిపిస్తుంది. ఇంతగా తిండి వస్తువులను గురించి పరిశోధనలు చేస్తుంటారు గదా, పాతకాలపు రుచులను నిలబెట్టే పద్ధతులను గురించి ఎందుకు పరిశోధించరు?

బతికినంతకాలం తినాలె గనుక, అందులో నాణ్యమెరిగి తినడం మంచిపద్ధతి. ఏం తిన్నా పొట్టనిండుతుంది. నిజమే. కానీ, తిన్నతిండి కొంత మానసిక సంతృప్తిని కూడా ఇచ్చేరకంగా ఉంటే మిగతాపనులు చేయడానికి ఆనందంగా ఉంటుంది.

Kahlil Gibran's Sand and foam Part 6

Oftentimes I have hated in self-defense; but if I were stronger I would not have used such a weapon.

నన్ను నేను కాపాడుకోవడం తరుచుగా నాకిష్టముండదు. కానీ నేనింకా బలవంతుణ్ణి అయ్యుంటే అలాంటి ఆయుధం వాడి ఉండే వాడిని కాదు.

Marana Tarangam - 8 (Luigi Pirandello)

'ఇప్పటికయినా మనకు మనకన్నా మన దేశమే ముఖ్యం! నీ కొడుకు బదులుగా నీవురా యుద్ధానికి! అంటే ఏ తండ్రి పోకుండా ఉంటాడు?’

Doosra - Jukanti Jagannatham's Poem

Into machines people evolving

People turning into evil designs

African Folk Tales

Water flew with heavy speed. Not finding an alternative, Sun and Moon remained in the sky!

Sand and Foam of Kahlil Gibran (Part 5)

We often borrow from our tomorrows to pay our debts to our yesterdays.

నిన్ననుండి చేసిన అప్పులను తీర్చడానికి మనం తరుచుగా రేపటి దగ్గర అప్పు తెచ్చుకుంటాం.

The new Poetry Page!

Poetry, both Original and Translations for your reading pleasure!

My story - 3

About people in the village and school.

Telivi Evari sommu? An article in Telugu

మొత్తానికి మెదడు స్థాయిలో ఆడా మగా మధ్య తేడా ఉందని తేలిపోయింది.

వాడెప్పుడూ ఇలాగే చేస్తుంటాడు. ఉన్నట్టుండి మాయమయిపోతాడు. ఏమిటీ చెప్పడు. అడిగితే నవ్వుతాడు. పల్లెల్లో ఏదో పని ఉందంటాడు.

We shall never understand one another until we reduce the language to seven words.

భాషను  ఏడు మాటలకు కుదించితే తప్ప మనం ఒకరినొకరు అర్థం చేసుకోలేము.

అయినా అతనలా పోతాడని ఎవరనుకున్నారు? రాయికన్నా గట్టిగా కనిపించేవాడు. గట్టివాళ్లు కూడా అలా హఠాత్తుగా చచ్చిపోతారు గావును!

ఈ భూమి మీద నూకలు చెల్లితే అంతా సుఖమే సుఖం! అని మనవాళ్లు అనాదిగా నమ్ముతున్నదే. అలా నమ్మిన ఒక కుర్రవాడి పాత్ర చుట్టూ అల్లిన కథ 'పిచ్చివాళ్ల స్వర్గం.'అయిజాక్ బషేవిస్ సింగర్ అనే పోలాండ్ రచయిత రాసిన ఇద్దిష్ కథ ఇది.

మనిషి, బతుకు తాకిడికి ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. అందుకే కల్పన సంగతికి వచ్చేసరికి, ఎలా ఉంటే తనకు బాగుంటుందో అలాంటి బొమ్మను గీసుకుంటాడు. కల్పనలో కూడా మళ్లీ నిజమే ఎదురయితే, ఎవరికీ నచ్చదని ఏనాడో తేలిపోయింది!

ఇంతకూ సత్యమునే పలకవలెను అనేది గాంధీగారు మొదటిసారిగా చెప్పారా?
(ఇది ఎవరో రాసిన వ్యాసం కాదు. అచ్చంగా విజయగోపాల్ రాసినదే!!)

#############################
 
I have done a lot of translations from Telugu to English. This was an effort not because I am a very good translator, but, the urge to do something that not many are doing. There is a set of ten stories written by
 
1) Sri Madhrantakam Rajaram
2) Sri Vakati Panduranga Rao
3) Sri D.Venkata Ramaiah
4) Sri Kaluvakolanu Sadananda and
5) Dr. Devaraju Maharaju
 
There is a link to Mullah Nasruddin stories also on this page

Click this link and you will reach the list of the stories!

I have translated
Tatcharla Kathalu
Accounts of Zamindari, a one act play by Kandukuri - etc. into English.

Follow the link to read them and many more English works

తెలుగు కథలు
Below are links to some of the stories written by Vijayagopal in Telugu

*******************************************
మరణతరంగం
 
I have published a series of stories in Swathy monthly long back. The theme was Death. Maranatarangam is the running title. These are stories selected from many languages. Please follow the link below to read the stories!!

 

**********************************

A point to ponder

Movements by Tomaz Salamun

1
You went to heaven, Sir,
forgetting your legs. Should we bury them?

అయ్యా! మీరు స్వర్గానికి వెళ్లిపోయారు

కాళ్లను మాత్రం మరిచిపోయారు, వాటిని పాతేయమంటారా?
My legs are rose-pink and they’re no good for a wafer.
నాకాళ్లు గులాబీరంగులో ఉన్నయి. అవెందుకూ పనికిరావు!!
 
2
Wanderer, the moon has its own saying. 
 
I would pour over your face with a bucket so
the water would flow onto your clothes.
పథికుడా, చంద్రునికొక సొంతతీరుంది.
నేను నీ ముఖంమీద బకెట్లతో గుమ్మరిస్తాను

ఇక నీరు నీ బట్టలమీదికి జాలువారుతుంది. 
 
3
Biscuits stick together differently than peanuts.
He started to nibble my girlfriend.

బిస్కట్లు అతుక్కునే తీరు ఫల్లీలకన్నా వేరు.

వాడు నా గర్ల్ ఫ్రెండును నములుకు తింటున్నాడు.
 
4
I remember the clear day and
the glimmering of frozen gutters.
We muse over those we love.                
We evaporate their most tender memories like a roast meat.               

You don’t move on upon love,

you move on upon a territory.
నాకా నిర్మల దినం గుర్తుంది

గడ్డకట్టిన గటర్లూ గుర్తున్నై.

మనం మనకిష్టమయిన వాళ్ల గురించి తలుచుకుంటం.

వాళ్ల లేత జ్ఞాపకాలను కాల్చిన మాంసంలా ఎండగడతం.
ప్రేమతో ముందుకు కదిలేది లేదు

భూమితోనే ముందుకు కదిలేది. 
 
5
Then I liked him.
I stopped to shift you.
Ants like Somalian women  
have jugs on their head.
అప్పుడిక అతడిని ఇష్టపడ్డాను

నిన్ను మార్చడానికి ఆగాను.

చీమలు సోమాలీ వనితల్లా

తలలమీద కుండతతో ఉంటై.
 
6
Doesn’t the happiness of falling into mud
have its share of gray color?    

Make a halt. Somebody walks the Franciscan street.
My body is my permanent possession.
బురదలో పడడంలో ఉన్న ఆనందంలోనూ

ఏదో బూడిదరంగు ఉందిగదూ
ఒకసారి ఆగు. ఎవరో ఫ్రాన్సిస్కన్ వీధిలో తిరుగుతున్నారు

నాశరీరం నా శాశ్వత సర్వస్వం.
 
7
Heaven was conceived with a knife.
In the hut there were no corn grains.
If you slip your little hoop around a harbor seal,
will it pour liquid on banks?
Everything in Korea is green.
Fresh mountain people kneaded into the town.
స్వర్గం కత్తితో పుట్టింది.

గుడిసెలో గింజలు నిండుకున్నయి.

నీ తాటికొసను హార్బర్ సీలు మెడలో వేయగలిగితే

అది గట్లమీద ద్రవాలను పోస్తుందా

కొరియాలో అంతా పచ్చదనమే.

తాజా కొండజనం నగరంలోకి మెదపబడ్డారు.
 
8
Maybe there’s an army in the horses.
Maybe someone spins cymbals in their belly.
In Aquilea the sand lays on the ground.
Night is in your head.
The space for a terrible long sleep.
 
Tell me.
I fried a carriage.
You listen because I tame beasts.
గుఱ్రాలలో సైన్యముండవచ్చు

కడుపులో ఎవరో తాళాలు తిప్పుతుండవచ్చు.

అకీలాలో ఇసుక నేలమీద ఉంటుంది.

రాత్రి నీ తలలో ఉంది.

భయంకరమయిన దీర్ఘనిద్రకు తావు.

 

నాకు చెప్పు.

నేను బండిని వేపాను.

నేను జంతువులను లొంగదీస్తాను గనుక నీకు వినబడుతుంది.

GopalamKB @ Vijayagopal

 

motherandchild.jpg

Lokabhiramam@blogspot.com

As at end March 2012, my blog has more than 700 pages.
There are posts about paintings, books, poetry and many more things.
There is lot of classical muisc announced there.
I am proud to tell that the blog is ranked with 78 points by Indibloggers.
You may please visit and comment on the content!

Trainer Vijayagopal

vgtwo.jpg

Vijayagopal's folder on Sangeethamshare

I have taken up digitisng of old collections of Carnatic Music and am happy to announce that, I am uploading the same to the official site of Sangeethapriya, the biggest group of Carnatic Music lovers on the net.

Want to get in touch? You can send me e-mail at:

vijayagopalk@gmail.com